Sunday, 9 December 2018

Telangana corruption bureau officers details

*తెలంగాణ లోని మొత్తం జిల్లాల వారిగా అవినీతి నిరోధక శాఖ అధికారులు, ఆఫీస్ అడ్రస్ లు మెయిల్ ఐడి , ఫోన్ నంబర్లు మొత్తం వివరాలు* 
1 City Range-I J.Ashok Kumar
Dy. Supdt. of Police
Anti-Corruption Bureau,
M-8,
Manoranjan Complex,
Ajantha gate,
Near Exhibition Grounds,
Nampally,
040-24617291
9440446109 ,04024617291
dsp_acb_cr1@telangana.gov.in

2 City Range-II J.Ashok Kumar
FAC Dy. Supdt. of Police,
Anti-Corruption Bureau,
M-8 Manoranjan Complex,
Ajantha gate,
Near Exhibition Grounds,
Nam 040-24617408
9440446109 ,04024744257
dsp_acb_cr2@telangana.gov.in

3 Ranga Reddy Range S.Suryanarayana
Dy. Supdt. of Police
Anti-Corruption Bureau,
M-8,
Manoranjan Complex,
Ajantha gate,
Near Exhibition Grounds,
Nampally,
040-23559026
9440446140 ,04023559026
dsp_acb_hrg@telangana.gov.in

4 Mahabubnagar Range B.Srikrishna Goud
Dy. Supdt. of Police
Anti-Corruption Bureau,
Policeline,
In front of Water Tank,
Mahabubnagar. 08542-242733
9491305609, 0854242733
dsp_acb_mbnr@telangana.gov.in

5 Nalgonda Range B.Srikrishna Goud
FAC Dy. Supdt. of Police,
Anti-Corruption Bureau,
H.No.6-1-57/E,
Boyawada,
Nalgonda. 0868-2225681
9491305609 ,0868225681
dsp_acb_nlg@telangana.gov.in

6 Warangal Range B.V.Satyanarayana
Dy. Supdt. of Police,
Anti-Corruption Bureau,
1-8-289,
Near Ekasila Park,
Balasamudram,
Hanumankonda,
0870-2577510
9440446146 ,08702546678
dsp_acb_wrl@telangana.gov.in

7 Karimnagar Range T.Sudershan
Dy. Supdt. of Police
Anti-Corruption Bureau,
2-8-184,
Mukarampura,
Karimnagar. 08782-243693
9440446150 ,08782243443
dsp_acb_knr@telangana.gov.in

8 Nizamabad Range B.Pratap Kumar
FAC Dy. Supdt. of Police
Anti-Corruption Bureau,
6-1-125/1G,
Kanteswar,
Nizamabad 08462-237450
9440446149, 08462230150
dsp_acb_nzb@telangana.gov.in

9 Medak Range B.Pratap Kumar
Dy. Supdt. of Police
Anti-Corruption Bureau,
R B Quarters,
Near Revenue Guest House,
Sanga Reddy,
08455-276522
9440446149 ,08455276522
dsp_acb_mdk@telangana.gov.in

10 Adilabad Range M.Kiran Kumar
Dy. Supdt. of Police,
Anti-Corruption Bureau,
White Quarters,
Khailashnagar,
Adilabad 08732-226307
9440808108 ,08732226307
dsp_acb_adb@telangana.gov.in

11 Khammam Range B.V.Satyanarayana
FAC Dy.Supt. of Police,
Anti-Corruption Bureau,
6-1-371,
near Krushi Bhavan,
VDO's Colony,
Khammam 0870-2577510
9440446146, 08702546678
dsp_acb_kmm@telangana.gov.

TTD valunteer work details to join

🙏 *ఓం  నమోవేంకటేశాయ* 🙏
      *తిరుమల విశేషాలు*

*తిరుమలలో మీరు వాలంటీర్ గా చేస్తారా..?*
*అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా..?*
*వివరాలు తెలీక బాధ పడుతున్నారా..?*

ఐతే ఈ సమాచారం అందరికి షేర్ చేయండి...!!

తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని ఎంతోమంది దర్శించుకుని తరిస్తారు. అయితే ఆ స్వామి వారి సన్నిధిలో వారం రోజులపాటు సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వలంటీర్లను ఎంపిక చేస్తుంది. స్వామివారి సన్నిధిలో సేవకు ఎలా వెళ్లాలి?, మార్గదర్శకాలు ఏమిటో?

తెలుసుకోండి మరి...!

నెల రోజుల ముందే సమాచారమివ్వాలి..!

ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్త్రీ, పురుష బేధం లేకుండా పదిమంది భక్తులకు తక్కువగాకుండా బృందంగా వెళ్లాలి. గ్రూపులోని సభ్యులంతా వారి పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాలను నెలరోజుల ముందుగానే టీటీడీకి పంపాలి.

*ఏ కులం వారైనా హిందువులందరూ శ్రీవారి సేవకు అర్హులే.*

హిందువుగా గుర్తించేందుకు తిరుమల నామం, తిలకం లేదా కుంకుమ లేదా చందనం బొట్టు ధరించాలి.

శ్రీవారి సేవకు వచ్చే గ్రూపు లీడరు లేదా కోఆర్డినేటర్ వలంటీర్ల పూర్తి వివరాలు తిరుమల సేవా సదన్‌లో అందించాలి.

*వారి వయసు 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు ఉండాలి.*

*ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని (మెడికల్ సర్టిఫికెట్) గుర్తింపు పొందిన వైద్యునిచేత అటెస్ట్ చేయించి సమర్పించాలి.*
కేటాయించి తేదీల్లో ఉ. 10 నుంచి సా.5 వరకు సేవాసదన్‌లోని సహాయ ప్రజా సంబంధాల అధికారికి రిపోర్ట్ చేయాలి.

*సేవకులకు ఉచిత బస కల్పిస్తారు.* పురుషులకు పీఏసీ-3లో, మహిళలకు సేవాసదన్‌లో వసతి కల్పిస్తారు. సేవకులు తమ లాకర్ కోసం తాళం చెవిలు తెచ్చుకోవాలి.

శ్రీవారి సేవాసదన్‌లో రోజూ సాయంత్రం 4గంటలకు డ్యూటీలు కేటాయిస్తారు. రోజుకు కనీసం ఆరుగంటలు విధులు నిర్వహిం చాల్సి ఉంటుంది.

సేవా సమయంలోనే శ్రీవారి స్కార్ఫ్‌లు ధరించాలి.

గోవిందుడిని స్మరిస్తూ, భక్తులను గోవిందా గోవిందా అని సంభోదించాలి.

శ్రీవారి సేవ పూర్తిగా యాత్రికుల సహా యం చేసేందుకు ఉద్దేశించిన స్వచ్ఛంద సేవ మాత్రమే. సేవ కోసం గ్రూపు కోఆర్డినేటర్‌కు కానీ సిబ్బందికి కానీ ధన, వస్తురూపంలో ఎలాంటి చెల్లింపులు ఉండవు.

కేటాయించిన ప్రదేశంలోనే సేవ చేయాలి. గర్భాలయ సేవ నిర్బంధ సేవ కాదు. గర్భాలయం సేవ కోసం ఒత్తిడి చేయకూడదు.

*" సేవా సదన్‌లో ఉండే మహిళా సేవకులు రాత్రి వేళల్లో నైటీలు ధరించరాదు."*

నియమ, నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల వరకు సేవకు అనుమతించరు.

తిరుమల ఆస్థాన మండపంలో ప్రతి శుక్రవారం ఉదయం 9నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తరగతులకు శ్రీవారి సేవకులు హాజరుకావాల్సి ఉంటుంది.

సేవకులు తమ చిన్నారులు, వృద్ధులను వెంట తీసుకు రాకూడదు.

*డ్రెస్ కోడ్ :*
సేవకు వచ్చే మహిళలు మెరూన్ బార్డర్ కలర్‌తో కూడిన ఆరెంజ్ కలర్ చీర, రవిక ధరించాలి. పురుషులు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి.

*వివరాలు పంపాల్సిన చిరునామా*

పౌరసంబంధాల అధికారి,
తిరుమల తిరుపతి దేవస్థానము,
కపిలతీర్థం రోడ్డు, తిరుపతి,
పిన్ కోడ్ 517501.

మరిన్ని వివరాలకు
0877-2263544,
0877-2264392,
0877-2277777 నంబర్లలో సంప్రదించవచ్చు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❄ *ఓం నమో వేంకటేశాయ* ❄

*కొత్త గా ఈ గ్రూప్ లో చేరాలను కున్న భక్తులకు ఈ లింక్ క్లిక్ చేయడంతో ఉచిత సభ్యత్వము పొందవచు.*
https://chat.whatsapp.com/82aoOiKkC2SCQbpZhs8WER

*టెలిగ్రాం ఛానెల్ లింక్*
https://t.me/joinchat/HSeXJRAyBwq_yPUD3pHEYA
*ఓం  నమో వేంకటేశాయ*
*రెడ్డేరి ఆదం శేఖర్ రెడ్డి* - తిరుమల.

Gita saramsham

భగవద్గీతలోని ఏఅధ్యాయం చదివితే ఏఏ ప్రయోజనాలు,ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం.
🚩🚩🚩🚩🚩🚩🚩
🕉🕉🕉🕉🕉🕉🕉

1. అర్జున విషాదయోగం:—
    ———————————
ఈ అధ్యాయం చదవడంవలన చదివినవారికి పూర్వజన్మస్మ్రతి కలుగుతుంది.          (పూర్వజన్మపాపాలు తొలగుతాయి)

2. సాంఖ్య యోగం :— 
    —————————
ఈఅధ్యాయం చదవడంవలన ఆత్మస్వరూపం గోచరిస్తుంది.అలౌకిక శక్తి లభిస్తుంది.                (సుఖశాంతులు కలుగుతాయి)

3. కర్మయోగం :—
    ———————
ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆత్మహత్యలవలన చనిపోయి ప్రేతత్వం పొందకుండా జీవులు అక్కడ సంచరిస్తున్నట్లయితే వాటికి ప్రేతత్వం నశిస్తుంది.
(తనవారు చేసిన పాపాలనుకూడా పోగొడుతుంది)

4,5. జ్ఞానయోగం,కర్మ సన్యాసయోగం :                       ————————————-——————
ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు
విన్న చెట్లు,పశువులు,పక్షులకు కూడా పాపం నశించి ఉత్తమగతిని పొందుతాయి.
నాల్గవ అధ్యాయం వలన భయద్వేషాలు ,ఐదవ అధ్యాయం వలన మహాపాపాలు తొలగిపోతాయి.

6. ఆత్మ సంయమ యోగం:—
    —————————————
ఈ అధ్యాయం చదివినవారికి అన్నదాన,గోదాన,విద్యాదాన......... ఇలా సమస్త దానాల ఫలితం లభించి విష్ణుసాయుజ్యం పొందుతారు.
(జ్ఞానసిద్ధి కలుగుతుంది)

7. జ్ఞాన విజ్ఞానయోగం :—
    ———————————
జన్మరాహిత్యం కావాలనుకునేవారు ఈ అధ్యాయాన్ని చదివితేచాలు.
(ఉత్తమోత్తమైన జన్మ కలుగుతుంది)

8. అక్షర పరబ్రహ్మయోగం :—
    ————————————
ఈ అధ్యాయం చదివినా,విన్నా బ్రహ్మరాక్షసత్వం వదిలిపోయి పాపాలు నశిస్తాయి.
(ముక్తికలుగుతుంది)

9. రాజవిద్యా రాజగుహ్యయోగం:—
   ———————————————
ఈ అధ్యాయం చదివితే ఇతరులదగ్గరనుంచి మనం ఏనాడైన  ఏదైన వస్తువు ఉచితంగా,దొంగతనంగా
తీసుకున్నందువల్ల సంక్రమించిన పాపం/ఋణం నశిస్తుంది.
(యజ్ఞం చేసినఫలం లభిస్తుంది)

10. విభూతి యోగం :—
      —————————
ఈ అధ్యాయం చదవడంవలన ఆశ్రమ ధర్మాలన్నీ  సక్రమంగా నిర్వహిస్తే ఏవిధమైన పుణ్యం వస్తుందో ఆపుణ్యం వస్తుంది.జ్ఞానం వృద్ధి అవుతుంది.
(మహాఐశ్వర్యం లభిస్తుంది)

11. విశ్వరూప సందర్శనయోగం :—
     ———————————————
ఈ అధ్యాయం నిష్ఠగా పఠించడంవలన  భూత,ప్రేతపీడలుతొలగుతాయి.

12. భక్తియోగం :—
     ———————
ఈ అధ్యాయం శ్రద్ధగా పారాయణచేస్తే మన ఇష్టదేవతా సాక్షాత్కారం జరుగుతుంది.జ్ఞానదృష్టి కలుగుతుంది
(ఏకాగ్రత,భగవంతుని ప్రీతి కలుగుతుంది)

13. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం :—
      ————————————
ఈ అధ్యాయం చదవడంవలన చండాలత్వం నశిస్తుంది
(కోరిన ఫలము లభిస్తుంది)

14. గుణత్రయ విభాగయోగం:—
      —————————————
ఈ అధ్యాయం చదివితే వ్యభిచిరదోషం,స్త్రీహత్యాపాతకం తొలగిపోతాయి.
(మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది)

15. పురుషోత్తమ యోగం:—
     ————————————
ఈ అధ్యాయాన్ని బోజనంచేసేముందు పఠించాలి.దీనివల్ల  అహారశుద్ధి కలుగుతుంది.జీర్ణశక్తి పెరుగుతుంది.మోక్షంసిద్ధిస్తుంది.
(మహాతపస్సుచేసిన ఫలం లభిస్తుంది)

16. దైవాసుర సంపద్విభాగయోగం:—
     ————————————————
ఈ అధ్యాయం చదివినచో చదివినవారితోపాటు విన్నవారికిసైతం
బలపరాక్రమాలు సిద్ధిస్తాయి.ప్రతికార్యంలోనూ విజయం లభిస్తుంది.
(రాజాధిరాజులా వెలిగిపోతారు)

17. శ్రద్ధాత్రయ విభాగయోగం :—
      —————————————
తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ అధ్యాయాన్ని పఠిస్తే మంచిది.సత్వరం ఫలితం కనిపిస్తుంది.
(అనేక వ్యాధులు దూరంఅవుతాయి)

18.మోక్ష సన్యాసయోగం :—
     ————————————
నిరుద్యోగులు ఈ అధ్యాయం చదివితే వెంటనే ఉద్యోగం ,ఉపాధి లభిస్తాయి.అంతేకాదు యజ్ఞంచేసిన ఫలితం కూడా ఈ అధ్యాయ పఠనంద్వారా లభిస్తుంది.
(దాన,ధర్మ,యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది)

🕉🕉🕉🕉🕉🕉🕉
🚩🚩🚩🚩🚩🚩🚩

Water treatment by copper, brass and bronze

నమస్కారం...!
      మీకోసం ఒక్క ఆరోగ్య సూత్రం....

*మినరల్ వాటర్ మంచిదా?*

*జనరల్ వాటర్ మంచిదా?*

మనం నీరు త్రాగేముందు
ఈ మధ్య కాలంలో ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన...

మినరల్ వాటర్ ని కొని అవే మంచివి.
అని లీటర్ 4 రూపాయల నుండి 5 రూపాయలు పెట్టి కొంటున్నాం.

కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/- అమ్ము తున్నారు.

కాని వాటిలో స్వచ్చత ఉందా...
అనే సందేహం... చాలా మందిలో ఉంది.

కాని ఈ మధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం...

ఏమంటే...

నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ము తున్నారు.

దీని వలన ప్రమాదమే...
కాని ఉపయోగం లేదు.

రోగాలని కొనుక్కొని తెచ్చు కుంటున్నారు.

ఇదంతా ఎందుకు చేస్తున్నారు.

అంటే ఆరోగ్యం కోసం అంటారు.
అందరూ...

రోగాల బారిన పడ కూడదు.

అను కుంటూనే రోగాలని కొను.. క్కుంటున్నారు.

ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ... ఉండే కాల్షియం కరిగి పోయి ఎముకలు డొల్ల అవు తున్నాయి.

దీని వలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగి పోతున్నాయి.

ఇంత కీ విషయం ఏంటంటే!

భారత దేశంలో ఉన్న మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే...
మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు.

అందులో ఇది ఒకటి.

నీటిని శుబ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు.

వీటిని వాడటం వలన నీటి లో ఉండే సూక్ష్మ క్రిములు చని పోతాయి.

ఈ మధ్య జరిగిన ఒక ప్రయోగంలో
''రోబ్ రీడ్''
అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు,
మట్టి పాత్రలు,
ఇత్తడి,
రాగి పాత్రలలో విరోచన కారి అయిన ఒక సూక్ష్మ క్రిమిని వేశారు.

దీనిని 24 గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది...

మరల 48 గంటల తరువాత పరిశీలించగా..
రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99శతం నశించి పోయాయి.

కాని ప్లాస్టిక్,
పాత్రలలో వేసిన క్రిమి 24 గంటలకి రెట్టింపు అయింది.

48 గంటలకి దానికి రెట్టింపు అయింది.
అని కను గొన్నారు.

ఈ మధ్య కాలం లో అనేక బహుళ అంతస్తుల హోటల్స్ లో రాగి పాత్రలని వాడటం గమనార్హం.

ఎందు కంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా.

కాబట్టి
వాన కాలం 4 నెలలు - రాగి పాత్రలో నీలూ
చలి కాలం 4 నెలలు - ఇతడి పాత్రలో నీలూ
ఎండ కాలం 4 నెలలు - మట్టి పాత్రలో (కుండ) నీలూ త్రాగడం శ్రేయస్కరం.

కనుక రాగి,
ఇత్తడి మట్టి పాత్రలను వాడండి.

అల్యూమినియం, ప్లాస్టిక్ వదలండి.

ఆరోగ్యాన్ని కాపాడు కోండి.

యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి...

దీనిని మిగతా వారికీ తెలియ
చేయండి...

* ఆల్మాండ్స్/ బాదం * రూ 900 /- కేజీ * * గుట్కా * రూ .4300/-

* జీడిపప్పు * రూపాయలు 800 /- కిలో * * సిగరెట్లు * రూ .5000/-

* ప్యూర్ నెయ్యి* 600 / kg పొగాకు * Rs 1700/-

* ఆపిల్ * 100 కిగ్రా / -  సుపారి  * 600 Rs.

* పాలు * 50 లీటర్ /- * ఆల్కహాల్ * 560/-

ఇంకా మనం అంటాం మంచి వాటికి రేట్లు ఎక్కువ అయ్యాయి ఎలా తినాలి అని...

నిజానికి దేశం యొక్క పరిస్థితి చెడుగా లేదు మన అలవాట్లు చెడు గా ఉన్నాయి.

🍀🍀🍀

*సర్వే జనాస్సుఖి నోభవంతు*

🙏💦💧💦💧💦💧🙏మీకు టైం దొరకక చదవకపోతే మిరు షేర్ చెసి పదిమందికి తెలపండి !!!

Sanskrit language classes by ttd

Rashtriya Sanskrit Vidyapeetha of Tirupati and SVBC channel TTD together have conducted Spoken Sanskrit classes "Samskritham Nerchkundam " program, which is being telecast from Monday to Friday 8.30 to 9.00 p.m.
Re-telecasting timings : 9.30 a.m. to 10.00 a.m. Monday to Friday

Following these episodes will help you to speak Sanskrit and understand few basic stotram and stories as well.  Just 20 min per day , you will be fluent in Sanskrit .

Only the introductory part is in Telugu. Otherwise it is in very simple and easily understandable Sanskrit.

Please watch this programme and share the links...

Episode:01 -https://youtu.be/OoTLOovj9JY

Episode:02 -https://youtu.be/jabx0n_1r6s

Episode:03 -https://youtu.be/9ODo06HVVsg

Episode:04 -https://youtu.be/6DjBzHkLdV4

Episode:05 -https://youtu.be/HxqHYvMd9cY

Episode:06 -https://youtu.be/maorP5fOT04

Episode:07 -https://youtu.be/5_7TfIuKL9o

Episode:08 -https://youtu.be/VDevw21VE4E

Episode:09 -https://youtu.be/vXa6RyLrXKk

Episode:10 -https://youtu.be/uxLjPqmJeGI

Episode:11 -https://youtu.be/LNi31V4nziA

Episode:12 -https://youtu.be/_iC6gBQkcCM

Episode:13 -https://youtu.be/VPGZuX3SNQ8

Episode:14 -https://youtu.be/Ke1Xzfj3p_k

Episode15 -https://youtu.be/YMiaQ9pUDdI

Episode 16- https://youtu.be/PmxQnsQTFSs

Pls share this information with as many people as possible

Thank you

Free education 1

*రాష్ట్రంలోని మూడు స్పోర్ట్స్ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.*

రాష్ట్రంలో హకీంపేట (మేడ్చల్ జిల్లా), కరీంనగర్, ఆదిలాబాద్‌లో స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి. 

ప్రతి పాఠశాలలో 40 సీట్లు ఉంటాయి. వీటలో 20 బాలురకు, 20 బాలికలకు కేటాయిస్తారు.

ప్రవేశం కల్పించే తరగతి: నాల్గో తరగతి

అర్హత: 3వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు

ప్రవేశాల కోసం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి ఎంపిక చేస్తారు. వివరాల కోసం  వారివారి మండల విద్యాధికారులను సంప్రదించాలి.

Educational sites and e books sites

Dear All,
If you are In need of any book(.pdf) relating to any subject/field or topic?

Go to your browser and type:
www.pdfdrive.net
You will get access to millions of  books you need, for free.
Unlimited downloads.

You may browse by title or author, etc.
Currently 274376478 books are available for free and every minute, around 50 new books are added to the database.
All downloads are free😊.

Spread this message....

*_SOME USEFUL  WEBSITES  ONLINE EDUCATIONAL SUPPORT_*

www.khanacademy.org
www.academicearths.org
www.coursera.com
www.edx.org
www.open2study.com
www.academicjournals.org
codeacademy.org
youtube.com/education

*BOOK SITES*
www.bookboon.com
http://ebookee.org
http://sharebookfree.com
http://m.freebooks.com
www.obooko.com
www.manybooks.net
www.epubbud.com
www.bookyards.com
www.getfreeebooks.com
http://freecomputerbooks.com
www.essays.se
www.sparknotes.com
www.pink.monkey.com

*ONLINE EDUCATIONAL SUPPORT*
http://www.ocwconsortium.org/
http://www.ocwconsortium.org/en/courses/ocwsites
http://ocw.tufts.edu -Tuft University
http://ocw.upm.es -Univesidad Politechnica, Madrid
http://www.open.edu/openlearn/
http://ocw.usu.edu/ -Utah State University
http://open.umich.edu/ -University of Michigan
http://ocw.nd.edu/ -Nore Dame University

*ANSWERS TO QUESTIONS*
www.ehow.com
www.whatis.com
www.howstuffwork.com
www.webopedia.com
www.plagtracker.com
www.answers.com

*SEARCH SITES*
■ About.com (www.about.com)
■ AllTheWeb (www.alltheweb.com)
■ AltaVista (www.altavista.com)
■ Ask Jeeves! (www.askjeeves.com)
■ Excite (www.excite.com)
■ HotBot (www.hotbot.com)
■ LookSmart (www.looksmart.com)
■ Lycos (www.lycos.com)
■ Open Directory (www.dmoz.org)
■ Google (www.google.com)
■ Mamma (www.mamma.com)
■ Webcrawler (www.webcrawler.com)
■ Aol (www.aol.com)
■ Dogpile (www.dogpile.com)
■ 10pht (www.10pht.com)

*SEARCHING FOR PEOPLE*
■ AnyWho (www.anywho.com)
■ InfoSpace (www.infospace.com)
■ Switchboard (www.switchboard.com)
■ WhitePages.com (www.whitepages.com)
■ WhoWhere (www.whowhere.lycos.com)

*SEARCHING FOR THE LATEST NEWS*
■ ABC News (www.abcnews.com)
■ CBS News (www.cbsnews.com)
■ CNN (www.cnn.com)
■ Fox News (www.foxnews.com)
■ MSNBC (www.msnbc.com)
■ New York Times (www.nytimes.com)
■ USA Today (www.usatoday.com)

*SEARCHING FOR SPORTS HEADLINES AND SCORES*
■ CBS SportsLine (www.sportsline.com)
■ CNN/Sports Illustrated (sportsillustrated.cnn.com)
■ ESPN.com (espn.go.com)
■ FOXSports (foxsports.lycos.com)
■ NBC Sports (www.nbcsports.com)
■ The Sporting News (www.sportingnews.com)

*SEARCHING FOR MEDICAL INFORMATION*
■ healthAtoZ.com (www.healthatoz.com)
■ kidsDoctor (www.kidsdoctor.com)
■ MedExplorer (www.medexplorer.com)
■ MedicineNet (www.medicinenet.com)
■ National Library of Medicine
(www.nlm.nih.gov)
■ Planet Wellness (www.planetwellness.com)
■ WebMD Health (my.webmd.com)

Gayatri mantra and science

*GAYATRI MANTRA* declared the most powerful mantra 🔔🔔🔔🔔🔔🔔
❗Scientific research ❗

*Hanuman Chalisa and Gayatri Mantra* ...

Any one who knows the *Hanuman Chalisa ...???*  In *Hanuman Chalisa* it is said :

*Yug sahastra yojan per Bhanu ...!!!*
*Leelyo taahi madhur phal janu ...!!!*

1 Yug = 12000 years
1 Sahastra = 1000

1 Yojan = 8 Miles

Yug x Sahastra x Yojan = par Bhanu
12000 x 1000 x 8 miles = 96000000 miles

1 mile = 1.6kms

96000000 miles = 96000000 x 1.6kms =
96000000 miles/1536000000 kms to *SUN*

NASA has said that ... it is the exact distance between *Earth and Sun (Bhanu)* ...
Which proves *GOD Hanuman* did jump to Planet *SUN* thinking it as a sweet fruit (Madhur phal).

It is really interesting how accurate and meaningful our ancient scriptures are.Unfortunately barely it is recognized, interpreted accurately or realized by any in today's time ...

The *GAYATRI MANTRA* the most powerful hymn in the world

Dr.Howard Steingeril, an American scientist ... collected *Mantras Hymns* and invocations from all over the world and tested for their strength in his Physiology Laboratory ...

*Hindu's Gayatri Mantra* produced 110,000 sound waves /second...

This was the highest and was found to be the most powerful hymn in the world.
Through the combination of sound or sound waves of a particular frequency, this *Mantra* is claimed to be capable of developing specific spiritual potentialities.
The Hamburg university initiated research in
to the efficacy of the *Gayatri Mantra* both on the mental and physical plane of *CREATION ...*

The *GAYATRI MANTRA* is broadcasted daily for 15 minutes from 7 P.M. onwards over Radio Paramaribo, Surinam, South America for the past two years, and in Amsterdam, Holland for the last six months.

*Om Bhoor Bhuwah Swah ... Tat Savitur Varenyam ... Bhargo Devasya Dheemahi, Dhiyo Yo Nah Pra-chodayaat* ...😊

"It's meaning ....

*GOD* is dear to me like my own breath… He is the dispeller of my pains … and giver of happiness … I meditate on the supremely adorable *Light* of the *Divine Creator*… that it may inspire my thought and understanding."

The above information is worth circulating and sharing with one and all ...!!!
*How rich and wonderful are our Vedas* ...!!!

🔔 *I'm PROUD to SHARE*🔔
               🙏🙏🙏🙏

Hindu temples guide

ఇవి కాపీ చేస్కుని భద్రపరుచుకోండి .. మీకు కావాల్సిన వాటిపైన క్లిక్ చేస్తే సమాచారం క్షణాల్లో ఓపెన్ అవుతుంది
దేవాలయాలలో వసతి సౌకర్యం కోసం  : https://goo.gl/gDaGJ4
ఎ పి లో   జిల్లాల వారి దేవాలయాల వివరాలు   : https://goo.gl/Qzhzis
రాష్ట్రాల వారీగా దేవాలయాల సమాచారం  : https://goo.gl/VnNaj5
జ్యోతిర్లింగాల క్షేత్రాల వివరాలు  : https://goo.gl/X9NBUe
శక్తిపీఠాలు సమాచారం  : https://goo.gl/LtvStS
గ్రూప్ టెంపుల్స్  : https://goo.gl/N9xD8M
ఆరుపడైవీడు క్షేత్రాల కోసం  : https://goo.gl/HqGR8P
పంచారామ క్షేత్రాల వివరాలు  : https://goo.gl/ygX5hW
పంచభూత క్షేత్రాల వివరాలు  : https://goo.gl/pqtgxj
తిరుమల గురించి  : https://goo.gl/mb2DGD
శ్రీకాళహస్తి గురించి : https://goo.gl/UJbxmF
కాశి గురించి  : https://goo.gl/DZzKa1
రామేశ్వరం గురించి  : https://goo.gl/yyH424
అరుణాచలం గురించి  : https://goo.gl/eFbKNE
మదురై గురించి : https://goo.gl/1Ntthd
శ్రీశైలం గురించి  : https://goo.gl/ZUfFHo
కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి  : https://goo.gl/A5UU7v
ప్రసిద్ధ శైవ క్షేత్రాలు  : https://goo.gl/mn2K3y
మహాభారతం పుస్తకాలూ  : https://goo.gl/v1XuqV
భాగవతం పుస్తకాలూ  : https://goo.gl/9fMcDp
టెంపుల్ క్విజ్ ఆడండి  : https://goo.gl/nrhsBKఇవి కాపీ చేస్కుని భద్రపరుచుకోండి .. మీకు కావాల్సిన వాటిపైన క్లిక్ చేస్తే సమాచారం క్షణాల్లో ఓపెన్ అవుతుంది
దేవాలయాలలో వసతి సౌకర్యం కోసం  : https://goo.gl/gDaGJ4
ఎ పి లో   జిల్లాల వారి దేవాలయాల వివరాలు   : https://goo.gl/Qzhzis
రాష్ట్రాల వారీగా దేవాలయాల సమాచారం  : https://goo.gl/VnNaj5
జ్యోతిర్లింగాల క్షేత్రాల వివరాలు  : https://goo.gl/X9NBUe
శక్తిపీఠాలు సమాచారం  : https://goo.gl/LtvStS
గ్రూప్ టెంపుల్స్  : https://goo.gl/N9xD8M
ఆరుపడైవీడు క్షేత్రాల కోసం  : https://goo.gl/HqGR8P
పంచారామ క్షేత్రాల వివరాలు  : https://goo.gl/ygX5hW
పంచభూత క్షేత్రాల వివరాలు  : https://goo.gl/pqtgxj
తిరుమల గురించి  : https://goo.gl/mb2DGD
శ్రీకాళహస్తి గురించి : https://goo.gl/UJbxmF
కాశి గురించి  : https://goo.gl/DZzKa1
రామేశ్వరం గురించి  : https://goo.gl/yyH424
అరుణాచలం గురించి  : https://goo.gl/eFbKNE
మదురై గురించి : https://goo.gl/1Ntthd
శ్రీశైలం గురించి  : https://goo.gl/ZUfFHo
కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి  : https://goo.gl/A5UU7v
ప్రసిద్ధ శైవ క్షేత్రాలు  : https://goo.gl/mn2K3y
మహాభారతం పుస్తకాలూ  : https://goo.gl/v1XuqV
భాగవతం పుస్తకాలూ  : https://goo.gl/9fMcDp
టెంపుల్ క్విజ్ ఆడండి  : https://goo.gl/nrhsBK

Saffron e library indian great ideal persons

|| Saffron e-Library ||

यह eLibrary है, इसमें कई सौ अमूल्य ग्रंथों के PDF हैं, ताकि यह ज्यादा से ज्यादा लोगों के काम आ सकें, देश धर्म संबंधी अमूल्य पुस्तकें इन लिंक में संग्रहीत हैं, आप विषय देखकर लिंक खोलें तो बहुत सी पुस्तकें मिलेंगी, सभी पुस्तकें आप निशुल्क download कर सकते हैं, इन लिंक्स की किताबें दो साल में अलग अलग स्त्रोतों से इकट्ठी की गईं हैं, अपनी पसंद की किताबें पढ़ें और शेयर करें...

Aadi Shankaracharya - आद्य शंकराचार्य :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRallkZ0VIWnRPVjA

Sri Aurobindo - श्री अरविंदो :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRSWktaVFPa2tSa2s

Swami Dayananda - स्वामी दयानंद :-
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRZnUxOEpPSVBHVzQ/edit

Swami Vivekanand - स्वामी विवेकानन्द :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRMFAtTi1yUFAzdW8

Swami Shivanand - स्वामी शिवानंद :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRYXJDclQwYTBfWFk

Swami Ramteerth - स्वामी रामतीर्थ :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRNGlYZzhqTEQtcU0

Sitaram Goel - सीताराम गोयल :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRT19aT3pnZ0tvODA

Veer Savarkar - वीर सावरकर :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRbE0wQng5YVZmb1E

P.N.Oak - पी.एन. ओक :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRRUVTTHpHVGhMVmM

हिन्दू, राष्ट्र:-
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRNW1scHdGMHQzZ0U/edit

Basic Hinduism -
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRTXdpN29OTUQ0Q3c

Hindutva and India :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRNzh0MXhyRVpiVEE

Islam Postmortem - इस्लाम की जांच पड़ताल :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRdjB2R1VNTTk2Q3M

Christianity Postmortem - बाइबिल पर पैनी दृष्टि :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRcHJfRnFkRGFQcFk

Autobiography - आत्मकथाएं :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRbEpPUGcydTZlWDQ

धर्म एवं आध्यात्म -
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRRzViUEdGMnI2Smc/edit

यज्ञ Yajna -
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRUThPYWlldEd6NVE/edit

Brahmcharya - ब्रह्मचर्य :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRNzJmbWpSYmg5bjQ

Yog - योग :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRcWZ1NzBoWER2Tkk

Upanishad - उपनिषद  :-
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRNDJiQVFDbVFjbGc/edit

Geeta - श्रीमद्भगवद्गीता :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRWk9KVno2V3NNLXM

Manusmriti - मनुस्मृति :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRTXlYQUJhUXNWM00

Valmeeki and Kamba Ramayan - वाल्मीकि व कम्ब रामायण :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRa18yTE5EM1Z3Zk0

Puran - पुराण :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRZnB1NnBCblVoUm8

Books on Vedas - वेदों पर किताबें :-
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRSU9OVzBfbENTcDg/edit

Maharshi Dayananda - महर्षि दयानंद :-
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRN2RzYVdFZWI1a0U/edit

-------------Complete commentaries on Veda - सम्पूर्ण वेद भाष्य --------

RigVeda - ऋग्वेद सम्पूर्ण -
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfROXl0b3B0RFpkWEE/edit

YajurVeda - यजुर्वेद सम्पूर्ण -
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRby02cXFWbnQ2b2M/edit

SamaVeda - सामवेद सम्पूर्ण -
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRNnh4ZG5PdUJ2bkU/edit

AtharvaVeda - अथर्ववेद सम्पूर्ण -
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRMFFXcU9waVl4aDQ/edit

🙏🙏

Rama rajyam in thailand

థాయిలాండ్లో రామరాజ్యం మీకు తెలుసా....

థాయిలాండ్ లో  రాజ్యాంగ ప్రకారం ఒక రామరాజ్యం ఉంది అని మనలో చాలామందికి తెలియదు. శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన "భూమిబల్ అతుల్య తేజ్ " అనే రాజు అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు.

వాల్మీకిమహర్షి రచించిన రామాయణం మనకు మతగ్రంథమే కాదు, చారిత్రక గ్రంథం కూడా. వాల్మీకి మహర్షి బాలకాండ లోని 70,71 &73 సర్గలలో రాముని వివాహాన్ని , తమ్ముల వివాహాలను కూడా వర్ణించడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే -

మిథిలకు రాజు సీరధ్వజుడు. ఆయనకు విదేహరాజు అన్న పేరు కూడా ఉంది. ఆయన భార్య సునేత్ర లేక సునయన. ఆయన పుత్రిక అయిన జానకికి రామునితో వివాహం జరిగింది. జనకుడికి కుశధ్వజుడు అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అతని రాజధాని సాంకశ్యనగరం. అది ఇక్షుమతీనది ఒడ్డున ఉంది. ఈ కుశధ్వజుడు తన పుత్రికలైన ఊర్మిళ , మాండవి , శ్రుతకీర్తులను లక్ష్మణ, భరత, శతృఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు.

కేశవదాసు రచించిన రామచంద్రిక అనే గ్రంథం ఆధారంగా (పేజీ 354), సీతారాములకు లవకుశులు ,   ఊర్మిళాలక్ష్మణులకు అంగద చంద్రకేతులు , మాండవీభరతులకు పుష్కరుడు - తక్షుడనే వాళ్ళు , శృతకీర్తిశతృఘ్నులకు సుబాహువు - శతృఘాతకుడనేవాళ్ళు జన్మించారు.

శ్రీరామునిసమయంలోనే రాజ్యవిభజన జరిగింది.

పశ్చిమంలో లవునకు లవపురం ( లాహోర్ ) , తూర్పున కుశునకు కుశావతి , తక్షునకు తక్షశిల , అంగదునకు అంగదనగరం , చంద్రకేతునకు చంద్రావతి లను ఇవ్వడం జరిగింది. కుశుడు తన రాజ్యాన్ని తూర్పుదిక్కుగా విస్తరింపజేసాడు. ఒక నాగవంశపు కన్యను వివాహం చేసుకున్నాడు. థాయిలాండ్ లోని రాజులంతా ఆ కుశుని వంశంలోని వారే. ఈ వంశాన్ని చక్రీ వంశము అంటారు. చక్రి అంటే విష్ణువనే అర్థం.  రాముడు విష్ణుభగవానుని అవతారం. అదీగాక, రాజు విష్ణుస్వరూపమే కదా ! అందువలన వీళ్ళు తమ పేర్లచివర రామ్ అన్న పేరు తగిలించుకుని , వారికి ఒక సంఖ్య ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

ప్రస్తుతం 9వ రాముడు రాజ్యం చేస్తున్నాడు. అతని పేరే భూమిబల్_అతుల్య_తేజ్.

థాయిలాండ్ యొక్క అయోథ్య

థాయిలాండ్ రాజధానిని ఆంగ్లంలో Bangkok అని అంటున్నాము కదా ! అయితే ప్రభుత్వరికార్డులలో అధికారిక రాజధాని పేరువింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ని అన్నిదేశాల రాజధాను లలో ఇదే పొడుగైన పేరుగల రాజధాని. అంతేకాదండోయ్ , ఆ పేరు సంస్కృతంలో ఉంది. ఏమిటో మీరే చదవండి - "  క్రుంగదేవ మహానగర
అమరరత్న కోసింద్ర మహింద్రాయుధ్యా మహా తిలక భవ నవరత్న రజధానీపురీ రమ్య ఉత్తమ రాజ నివేశన అమర విమాన అవతార స్థిత శక్రదత్తియ విష్ణుకర్మ ప్రసిద్ధి " .

థాయిభాషలో పైపేరుని రాయడానికి 163 అక్షరాలు వాడారు.

ఇంకోవిశేషమేమిటంటే వాళ్ళు రాజధాని పేరుని చెప్పమంటే పలకరు , పాటలా పాడుతారు. కొంతమంది సంక్షిప్తంగా "మహింద్ర అయోధ్య" అని అంటారు. ఇంద్రుడు నిర్మించిన అయోధ్య అని అర్థం. థాయిలాండ్ రాజులందరూ ఈ అయోథ్యలోనే నివసిస్తారు.

థాయిలాండ్ లో నేటికీ రామరాజ్యం ఉంది.

థాయిలాండ్ లో 1932 లో ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజలు బౌద్ధమతస్తులైనా , రామరాజ్యాన్నే అనుసరిస్తున్నారు. అక్కడి రాజవంశం వారనెవరినీ విమర్శించడం గానీ , వివాదాలలోకి లాగడంగానీ చేయరు. వారంతా పూజనీయులని విశ్వసిస్తారు.

రాజవంశంవారి దగ్గర నిటారుగా నిలబడి మాట్లాడరు, వంగి మాట్లాడతారు. ప్రస్తుత రాజుకి ముగ్గురు కూతుళ్ళు. అందులో చివరి కూతురికి హిందూధర్మశాస్త్ర పరిజ్ఞానముంది.

థాయిలాండ్ జాతీయగ్రంథం రామాయణం

థాయిలాండ్ వారు అధికశాతం బౌద్ధులైనా , వారి జాతీయగ్రంథం రామాయణము అని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. థాయిభాషలో దానిని "రామ్ కియేన్ " అని పిలుస్తారు. మన వాల్మీకిరామాయణానికి దగ్గరగా విషయాలన్నీ ఉంటాయి.

ఒకసారి 1767లో  రామ్ కియేన్ పాడైపోయినదట. అపుడు రాజైన రామ-1 (1736 -1809) తన స్మరణశక్తితో తిరిగి రామాయణమంతా రచించినాడట. రామాయణం జాతీయగ్రంథంగా వారు ప్రకటించుకున్నారు. 

థాయిలాండ్ లో రామ్ కియేన్ ( రామాయణం) ని అనుసరించి నాటకాలు , తోలుబొమ్మలాటలు ఉన్నాయి. వారి నాటకాలలోని పాత్రలు చూద్దాం -

1. రామ్ ( రాముడు )
2. లక్ ( లక్ష్మణుడు )
3. పాలీ ( వాలి )
4. సుక్రీప్ (సుగ్రీవుడు )
5. ఓన్కోట్ ( అంగదుడు )
6. ఖోంపూన్ ( జాంబవంతుడు )
7. బిపేక్ ( విభీషణుడు )
8. తోతస్ కన్ ( దశకంఠ ) రావణుడు
9. సదాయు ( జటాయు )
10. సుపన్ మచ్ఛా (శూర్పణఖ )
11. మారిత్ ( మారీచుడు )
12. ఇంద్రచిత్ (ఇంద్రజిత్ ) మేఘనాదుడు.

థాయిలాండ్ లో హిందూదేవీదేవతలు

ఇక్కడ బౌద్ధులు అధికసంఖ్యాకులు. హిందువులు అల్పసంఖ్యలో ఉన్నారు. ఇక్కడ బౌద్ధులు కూడా ఈ హిందూ దేవీ దేవతలను పూజిస్తారు.

1. ఈసుఅన్ ( ఈశ్వర్ ) శివుడు
2. నారాయి (నారాయణ్ ) విష్ణువు
3. ఫ్రామ్ ( బ్రహ్మా )
4. ఇన్ ( ఇంద్రుడు )
5. ఆథిత్ ( ఆదిత్య ) సూర్యుడు
6. పాయ్ ( వాయు )

థాయిలాండ్ జాతీయపక్షి గరుత్మంతుడు

గరుడపక్షి చాలా పెద్ద ఆకారంతో ఉంటుంది. ప్రస్తుతం ఈజాతి లుప్తమైపోయిందని భావిస్తున్నారు. ఇంగ్లీషులో ఆశ్చర్యంగా దీనిని బ్రాహ్మణపక్షి ( The Brahmany Kite )  అని పిలుస్తారు. దీని సైంటిఫిక్ నామధేయం "Haliastur Indus". ఫ్రెంచ్ పక్షిశాస్త్రజ్ఞుడు మాథురిన్ జాక్స్ బ్రిసన్ 1760 లో దీనిని చూసి Falco Indus అన్న పేరు పెట్టాడు. ఈయన దక్షిణభారత్ లోని పాండిచెరీ పట్టణం వద్ద కొండలలో దీనిని చూసానని తెలిపాడు. అందువల్ల ఈ పక్షి కల్పన కాదు అని అవగతమౌతోంది. మన పురాణాలలో ఈపక్షిని విష్ణుభగవానుని వాహనంగా పేర్కొన్నారు.

థాయిలాండ్ ప్రజలు ఎంతో గౌరవంతో తమ రాజు రాముని అవతారం కనుక , ఆ రాముడు విష్ణువు అవతారమనీ , ఆ విష్ణువు వాహనం కనుక గరుడపక్షిని తమ జాతీయపక్షిగా చేసుకున్నారు. అంతేకాదు థాయిలాండ్ పార్లమెంటు ఎదురుగా గరుడుని బొమ్మ కూడా పెట్టుకున్నారు.

థాయిలాండ్ ఎయిర్ పోర్ట్ పేరు సువర్ణభూమి

మన దౌర్భాగ్యం కొద్దీ మనదేశంలో ముస్లిం ఆక్రమణదారులు మన సంస్కృతిని నాశనం చేసి ముస్లింపేర్లతో మన పట్టణాలనూ , పట్టణాలలోని వీథులనూ మార్చివేసారు. స్వాతంత్రానంతరం పాలకులు సెక్యులరిజం పేరుతో హిందువులతోనూ , హిందూసంస్కృతితోనూ ఆటలాడుకున్నారు. కానీ , థాయిలాండ్ లోని రాజధాని లోని ఎయిర్ పోర్ట్ కు చక్కని సంస్కృతంలోని పేరు "సువర్ణభూమి" అని పెట్టుకున్నారు. వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఎయిర్ పోర్టు ఇదే. దీని వైశాల్యం 563,000 sq.mt. ఎయిర్ పోర్టు ముందు "సముద్రమంథనం " ని ప్రతిబింబిస్తూ పెద్ద బొమ్మ దేవతలు , రాక్షసులు చేసే క్షీరసాగరమథనాన్ని చూపిస్తుంది.

ఈ వ్యాసం ఉద్దేశ్యం

అసలైన సెక్యులరిజం అంటే ఏమిటో మనం థాయిలాండ్ ని చూసైనా నేర్చుకోవాలి. మనసంస్కృతిని మనమే మర్చిపోతే జాతికి మనుగడ ఉండదు అని గ్రహించాలి. మన పిల్లలకు , రాబోయేతరాలకు మనసంస్కృతిని వారసత్వ సంపదగా మనమే అందించాలి.

Kailash temple Mistry at Maharashtra, India

https://youtu.be/_WypT8RPUxg