*రాష్ట్రంలోని మూడు స్పోర్ట్స్ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.*
రాష్ట్రంలో హకీంపేట (మేడ్చల్ జిల్లా), కరీంనగర్, ఆదిలాబాద్‌లో స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి.
ప్రతి పాఠశాలలో 40 సీట్లు ఉంటాయి. వీటలో 20 బాలురకు, 20 బాలికలకు కేటాయిస్తారు.
ప్రవేశం కల్పించే తరగతి: నాల్గో తరగతి
అర్హత: 3వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు
ప్రవేశాల కోసం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి ఎంపిక చేస్తారు. వివరాల కోసం వారివారి మండల విద్యాధికారులను సంప్రదించాలి.
No comments:
Post a Comment