🌞🌏 *సనాతన కాలమానము* 🌏🌞
మీకు తెలుసా....
*నేటి సృష్టి వయస్సు :-*
అధ్య బ్రహ్మణః
ద్వీతీయ పరార్తే
స్వేత వరాహ కల్పే
సప్తమే వైవస్వత మన్వంతరే
అష్టావింశతే కలియుగే
ప్రభవాది షడశీతిః యుగే
విళంభి నామ సంవత్సరే
*అంటే నేటి సృష్టి ప్రారంభమై*
🌞⚡🌎☄🌪🔥🌊🌦🌈🌝
1,57,68,197 కోట్ల
12 లక్షల 21 వేల
133 వ సంవత్సరము నడుస్తూంది
🌍 *జంభూ ద్వీపం వయస్సు* 🌍
జంభూ ద్వీపం పుట్టి దాదాపు 500 కోట్ల సంవత్సరాలు ఔతుంది....
🌍 *జంభూ ద్వీపం మీద జీవం పుట్టి* 🌍
🌦🌾🐟🐢🐗🧜♂🧚♀🧚♂
జంభూ ద్వీపం మీద జీవం మనుగడ సాగించటానికి జంభూ ద్వీపంకి గల సామర్ధ్యం 432 కోట్ల సంవత్సరాలు...
జంభూ ద్వీపం మీద జీవం ప్రారంభమై
197,12,21,133 వ సం|| నడుస్తూంది...
అంటే జంభూ ద్వీపం మీద జీవం ఇంకా
234,87,78,867 సంవత్సరాలు మనుగడ సాగించగలదనమాట....
ఇంతటి సుదీర్ఘ కాలాన్ని...
అద్భుత ఙ్ఞానాన్ని....
కేవలం నిత్యం మనం సంకల్పంలో చెప్పుకునే ఒక చిన్న శ్లోకం ద్వారా మనకు అందించిన మన ఋషులు ధన్యులు...
🙏🙏🙏
No comments:
Post a Comment