Sunday, 9 December 2018

Telangana corruption bureau officers details

*తెలంగాణ లోని మొత్తం జిల్లాల వారిగా అవినీతి నిరోధక శాఖ అధికారులు, ఆఫీస్ అడ్రస్ లు మెయిల్ ఐడి , ఫోన్ నంబర్లు మొత్తం వివరాలు* 
1 City Range-I J.Ashok Kumar
Dy. Supdt. of Police
Anti-Corruption Bureau,
M-8,
Manoranjan Complex,
Ajantha gate,
Near Exhibition Grounds,
Nampally,
040-24617291
9440446109 ,04024617291
dsp_acb_cr1@telangana.gov.in

2 City Range-II J.Ashok Kumar
FAC Dy. Supdt. of Police,
Anti-Corruption Bureau,
M-8 Manoranjan Complex,
Ajantha gate,
Near Exhibition Grounds,
Nam 040-24617408
9440446109 ,04024744257
dsp_acb_cr2@telangana.gov.in

3 Ranga Reddy Range S.Suryanarayana
Dy. Supdt. of Police
Anti-Corruption Bureau,
M-8,
Manoranjan Complex,
Ajantha gate,
Near Exhibition Grounds,
Nampally,
040-23559026
9440446140 ,04023559026
dsp_acb_hrg@telangana.gov.in

4 Mahabubnagar Range B.Srikrishna Goud
Dy. Supdt. of Police
Anti-Corruption Bureau,
Policeline,
In front of Water Tank,
Mahabubnagar. 08542-242733
9491305609, 0854242733
dsp_acb_mbnr@telangana.gov.in

5 Nalgonda Range B.Srikrishna Goud
FAC Dy. Supdt. of Police,
Anti-Corruption Bureau,
H.No.6-1-57/E,
Boyawada,
Nalgonda. 0868-2225681
9491305609 ,0868225681
dsp_acb_nlg@telangana.gov.in

6 Warangal Range B.V.Satyanarayana
Dy. Supdt. of Police,
Anti-Corruption Bureau,
1-8-289,
Near Ekasila Park,
Balasamudram,
Hanumankonda,
0870-2577510
9440446146 ,08702546678
dsp_acb_wrl@telangana.gov.in

7 Karimnagar Range T.Sudershan
Dy. Supdt. of Police
Anti-Corruption Bureau,
2-8-184,
Mukarampura,
Karimnagar. 08782-243693
9440446150 ,08782243443
dsp_acb_knr@telangana.gov.in

8 Nizamabad Range B.Pratap Kumar
FAC Dy. Supdt. of Police
Anti-Corruption Bureau,
6-1-125/1G,
Kanteswar,
Nizamabad 08462-237450
9440446149, 08462230150
dsp_acb_nzb@telangana.gov.in

9 Medak Range B.Pratap Kumar
Dy. Supdt. of Police
Anti-Corruption Bureau,
R B Quarters,
Near Revenue Guest House,
Sanga Reddy,
08455-276522
9440446149 ,08455276522
dsp_acb_mdk@telangana.gov.in

10 Adilabad Range M.Kiran Kumar
Dy. Supdt. of Police,
Anti-Corruption Bureau,
White Quarters,
Khailashnagar,
Adilabad 08732-226307
9440808108 ,08732226307
dsp_acb_adb@telangana.gov.in

11 Khammam Range B.V.Satyanarayana
FAC Dy.Supt. of Police,
Anti-Corruption Bureau,
6-1-371,
near Krushi Bhavan,
VDO's Colony,
Khammam 0870-2577510
9440446146, 08702546678
dsp_acb_kmm@telangana.gov.

TTD valunteer work details to join

🙏 *ఓం  నమోవేంకటేశాయ* 🙏
      *తిరుమల విశేషాలు*

*తిరుమలలో మీరు వాలంటీర్ గా చేస్తారా..?*
*అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా..?*
*వివరాలు తెలీక బాధ పడుతున్నారా..?*

ఐతే ఈ సమాచారం అందరికి షేర్ చేయండి...!!

తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని ఎంతోమంది దర్శించుకుని తరిస్తారు. అయితే ఆ స్వామి వారి సన్నిధిలో వారం రోజులపాటు సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వలంటీర్లను ఎంపిక చేస్తుంది. స్వామివారి సన్నిధిలో సేవకు ఎలా వెళ్లాలి?, మార్గదర్శకాలు ఏమిటో?

తెలుసుకోండి మరి...!

నెల రోజుల ముందే సమాచారమివ్వాలి..!

ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్త్రీ, పురుష బేధం లేకుండా పదిమంది భక్తులకు తక్కువగాకుండా బృందంగా వెళ్లాలి. గ్రూపులోని సభ్యులంతా వారి పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాలను నెలరోజుల ముందుగానే టీటీడీకి పంపాలి.

*ఏ కులం వారైనా హిందువులందరూ శ్రీవారి సేవకు అర్హులే.*

హిందువుగా గుర్తించేందుకు తిరుమల నామం, తిలకం లేదా కుంకుమ లేదా చందనం బొట్టు ధరించాలి.

శ్రీవారి సేవకు వచ్చే గ్రూపు లీడరు లేదా కోఆర్డినేటర్ వలంటీర్ల పూర్తి వివరాలు తిరుమల సేవా సదన్‌లో అందించాలి.

*వారి వయసు 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు ఉండాలి.*

*ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని (మెడికల్ సర్టిఫికెట్) గుర్తింపు పొందిన వైద్యునిచేత అటెస్ట్ చేయించి సమర్పించాలి.*
కేటాయించి తేదీల్లో ఉ. 10 నుంచి సా.5 వరకు సేవాసదన్‌లోని సహాయ ప్రజా సంబంధాల అధికారికి రిపోర్ట్ చేయాలి.

*సేవకులకు ఉచిత బస కల్పిస్తారు.* పురుషులకు పీఏసీ-3లో, మహిళలకు సేవాసదన్‌లో వసతి కల్పిస్తారు. సేవకులు తమ లాకర్ కోసం తాళం చెవిలు తెచ్చుకోవాలి.

శ్రీవారి సేవాసదన్‌లో రోజూ సాయంత్రం 4గంటలకు డ్యూటీలు కేటాయిస్తారు. రోజుకు కనీసం ఆరుగంటలు విధులు నిర్వహిం చాల్సి ఉంటుంది.

సేవా సమయంలోనే శ్రీవారి స్కార్ఫ్‌లు ధరించాలి.

గోవిందుడిని స్మరిస్తూ, భక్తులను గోవిందా గోవిందా అని సంభోదించాలి.

శ్రీవారి సేవ పూర్తిగా యాత్రికుల సహా యం చేసేందుకు ఉద్దేశించిన స్వచ్ఛంద సేవ మాత్రమే. సేవ కోసం గ్రూపు కోఆర్డినేటర్‌కు కానీ సిబ్బందికి కానీ ధన, వస్తురూపంలో ఎలాంటి చెల్లింపులు ఉండవు.

కేటాయించిన ప్రదేశంలోనే సేవ చేయాలి. గర్భాలయ సేవ నిర్బంధ సేవ కాదు. గర్భాలయం సేవ కోసం ఒత్తిడి చేయకూడదు.

*" సేవా సదన్‌లో ఉండే మహిళా సేవకులు రాత్రి వేళల్లో నైటీలు ధరించరాదు."*

నియమ, నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల వరకు సేవకు అనుమతించరు.

తిరుమల ఆస్థాన మండపంలో ప్రతి శుక్రవారం ఉదయం 9నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తరగతులకు శ్రీవారి సేవకులు హాజరుకావాల్సి ఉంటుంది.

సేవకులు తమ చిన్నారులు, వృద్ధులను వెంట తీసుకు రాకూడదు.

*డ్రెస్ కోడ్ :*
సేవకు వచ్చే మహిళలు మెరూన్ బార్డర్ కలర్‌తో కూడిన ఆరెంజ్ కలర్ చీర, రవిక ధరించాలి. పురుషులు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి.

*వివరాలు పంపాల్సిన చిరునామా*

పౌరసంబంధాల అధికారి,
తిరుమల తిరుపతి దేవస్థానము,
కపిలతీర్థం రోడ్డు, తిరుపతి,
పిన్ కోడ్ 517501.

మరిన్ని వివరాలకు
0877-2263544,
0877-2264392,
0877-2277777 నంబర్లలో సంప్రదించవచ్చు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❄ *ఓం నమో వేంకటేశాయ* ❄

*కొత్త గా ఈ గ్రూప్ లో చేరాలను కున్న భక్తులకు ఈ లింక్ క్లిక్ చేయడంతో ఉచిత సభ్యత్వము పొందవచు.*
https://chat.whatsapp.com/82aoOiKkC2SCQbpZhs8WER

*టెలిగ్రాం ఛానెల్ లింక్*
https://t.me/joinchat/HSeXJRAyBwq_yPUD3pHEYA
*ఓం  నమో వేంకటేశాయ*
*రెడ్డేరి ఆదం శేఖర్ రెడ్డి* - తిరుమల.

Gita saramsham

భగవద్గీతలోని ఏఅధ్యాయం చదివితే ఏఏ ప్రయోజనాలు,ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం.
🚩🚩🚩🚩🚩🚩🚩
🕉🕉🕉🕉🕉🕉🕉

1. అర్జున విషాదయోగం:—
    ———————————
ఈ అధ్యాయం చదవడంవలన చదివినవారికి పూర్వజన్మస్మ్రతి కలుగుతుంది.          (పూర్వజన్మపాపాలు తొలగుతాయి)

2. సాంఖ్య యోగం :— 
    —————————
ఈఅధ్యాయం చదవడంవలన ఆత్మస్వరూపం గోచరిస్తుంది.అలౌకిక శక్తి లభిస్తుంది.                (సుఖశాంతులు కలుగుతాయి)

3. కర్మయోగం :—
    ———————
ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆత్మహత్యలవలన చనిపోయి ప్రేతత్వం పొందకుండా జీవులు అక్కడ సంచరిస్తున్నట్లయితే వాటికి ప్రేతత్వం నశిస్తుంది.
(తనవారు చేసిన పాపాలనుకూడా పోగొడుతుంది)

4,5. జ్ఞానయోగం,కర్మ సన్యాసయోగం :                       ————————————-——————
ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు
విన్న చెట్లు,పశువులు,పక్షులకు కూడా పాపం నశించి ఉత్తమగతిని పొందుతాయి.
నాల్గవ అధ్యాయం వలన భయద్వేషాలు ,ఐదవ అధ్యాయం వలన మహాపాపాలు తొలగిపోతాయి.

6. ఆత్మ సంయమ యోగం:—
    —————————————
ఈ అధ్యాయం చదివినవారికి అన్నదాన,గోదాన,విద్యాదాన......... ఇలా సమస్త దానాల ఫలితం లభించి విష్ణుసాయుజ్యం పొందుతారు.
(జ్ఞానసిద్ధి కలుగుతుంది)

7. జ్ఞాన విజ్ఞానయోగం :—
    ———————————
జన్మరాహిత్యం కావాలనుకునేవారు ఈ అధ్యాయాన్ని చదివితేచాలు.
(ఉత్తమోత్తమైన జన్మ కలుగుతుంది)

8. అక్షర పరబ్రహ్మయోగం :—
    ————————————
ఈ అధ్యాయం చదివినా,విన్నా బ్రహ్మరాక్షసత్వం వదిలిపోయి పాపాలు నశిస్తాయి.
(ముక్తికలుగుతుంది)

9. రాజవిద్యా రాజగుహ్యయోగం:—
   ———————————————
ఈ అధ్యాయం చదివితే ఇతరులదగ్గరనుంచి మనం ఏనాడైన  ఏదైన వస్తువు ఉచితంగా,దొంగతనంగా
తీసుకున్నందువల్ల సంక్రమించిన పాపం/ఋణం నశిస్తుంది.
(యజ్ఞం చేసినఫలం లభిస్తుంది)

10. విభూతి యోగం :—
      —————————
ఈ అధ్యాయం చదవడంవలన ఆశ్రమ ధర్మాలన్నీ  సక్రమంగా నిర్వహిస్తే ఏవిధమైన పుణ్యం వస్తుందో ఆపుణ్యం వస్తుంది.జ్ఞానం వృద్ధి అవుతుంది.
(మహాఐశ్వర్యం లభిస్తుంది)

11. విశ్వరూప సందర్శనయోగం :—
     ———————————————
ఈ అధ్యాయం నిష్ఠగా పఠించడంవలన  భూత,ప్రేతపీడలుతొలగుతాయి.

12. భక్తియోగం :—
     ———————
ఈ అధ్యాయం శ్రద్ధగా పారాయణచేస్తే మన ఇష్టదేవతా సాక్షాత్కారం జరుగుతుంది.జ్ఞానదృష్టి కలుగుతుంది
(ఏకాగ్రత,భగవంతుని ప్రీతి కలుగుతుంది)

13. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం :—
      ————————————
ఈ అధ్యాయం చదవడంవలన చండాలత్వం నశిస్తుంది
(కోరిన ఫలము లభిస్తుంది)

14. గుణత్రయ విభాగయోగం:—
      —————————————
ఈ అధ్యాయం చదివితే వ్యభిచిరదోషం,స్త్రీహత్యాపాతకం తొలగిపోతాయి.
(మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది)

15. పురుషోత్తమ యోగం:—
     ————————————
ఈ అధ్యాయాన్ని బోజనంచేసేముందు పఠించాలి.దీనివల్ల  అహారశుద్ధి కలుగుతుంది.జీర్ణశక్తి పెరుగుతుంది.మోక్షంసిద్ధిస్తుంది.
(మహాతపస్సుచేసిన ఫలం లభిస్తుంది)

16. దైవాసుర సంపద్విభాగయోగం:—
     ————————————————
ఈ అధ్యాయం చదివినచో చదివినవారితోపాటు విన్నవారికిసైతం
బలపరాక్రమాలు సిద్ధిస్తాయి.ప్రతికార్యంలోనూ విజయం లభిస్తుంది.
(రాజాధిరాజులా వెలిగిపోతారు)

17. శ్రద్ధాత్రయ విభాగయోగం :—
      —————————————
తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ అధ్యాయాన్ని పఠిస్తే మంచిది.సత్వరం ఫలితం కనిపిస్తుంది.
(అనేక వ్యాధులు దూరంఅవుతాయి)

18.మోక్ష సన్యాసయోగం :—
     ————————————
నిరుద్యోగులు ఈ అధ్యాయం చదివితే వెంటనే ఉద్యోగం ,ఉపాధి లభిస్తాయి.అంతేకాదు యజ్ఞంచేసిన ఫలితం కూడా ఈ అధ్యాయ పఠనంద్వారా లభిస్తుంది.
(దాన,ధర్మ,యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది)

🕉🕉🕉🕉🕉🕉🕉
🚩🚩🚩🚩🚩🚩🚩

Water treatment by copper, brass and bronze

నమస్కారం...!
      మీకోసం ఒక్క ఆరోగ్య సూత్రం....

*మినరల్ వాటర్ మంచిదా?*

*జనరల్ వాటర్ మంచిదా?*

మనం నీరు త్రాగేముందు
ఈ మధ్య కాలంలో ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన...

మినరల్ వాటర్ ని కొని అవే మంచివి.
అని లీటర్ 4 రూపాయల నుండి 5 రూపాయలు పెట్టి కొంటున్నాం.

కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/- అమ్ము తున్నారు.

కాని వాటిలో స్వచ్చత ఉందా...
అనే సందేహం... చాలా మందిలో ఉంది.

కాని ఈ మధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం...

ఏమంటే...

నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ము తున్నారు.

దీని వలన ప్రమాదమే...
కాని ఉపయోగం లేదు.

రోగాలని కొనుక్కొని తెచ్చు కుంటున్నారు.

ఇదంతా ఎందుకు చేస్తున్నారు.

అంటే ఆరోగ్యం కోసం అంటారు.
అందరూ...

రోగాల బారిన పడ కూడదు.

అను కుంటూనే రోగాలని కొను.. క్కుంటున్నారు.

ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ... ఉండే కాల్షియం కరిగి పోయి ఎముకలు డొల్ల అవు తున్నాయి.

దీని వలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగి పోతున్నాయి.

ఇంత కీ విషయం ఏంటంటే!

భారత దేశంలో ఉన్న మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే...
మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు.

అందులో ఇది ఒకటి.

నీటిని శుబ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు.

వీటిని వాడటం వలన నీటి లో ఉండే సూక్ష్మ క్రిములు చని పోతాయి.

ఈ మధ్య జరిగిన ఒక ప్రయోగంలో
''రోబ్ రీడ్''
అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు,
మట్టి పాత్రలు,
ఇత్తడి,
రాగి పాత్రలలో విరోచన కారి అయిన ఒక సూక్ష్మ క్రిమిని వేశారు.

దీనిని 24 గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది...

మరల 48 గంటల తరువాత పరిశీలించగా..
రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99శతం నశించి పోయాయి.

కాని ప్లాస్టిక్,
పాత్రలలో వేసిన క్రిమి 24 గంటలకి రెట్టింపు అయింది.

48 గంటలకి దానికి రెట్టింపు అయింది.
అని కను గొన్నారు.

ఈ మధ్య కాలం లో అనేక బహుళ అంతస్తుల హోటల్స్ లో రాగి పాత్రలని వాడటం గమనార్హం.

ఎందు కంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా.

కాబట్టి
వాన కాలం 4 నెలలు - రాగి పాత్రలో నీలూ
చలి కాలం 4 నెలలు - ఇతడి పాత్రలో నీలూ
ఎండ కాలం 4 నెలలు - మట్టి పాత్రలో (కుండ) నీలూ త్రాగడం శ్రేయస్కరం.

కనుక రాగి,
ఇత్తడి మట్టి పాత్రలను వాడండి.

అల్యూమినియం, ప్లాస్టిక్ వదలండి.

ఆరోగ్యాన్ని కాపాడు కోండి.

యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి...

దీనిని మిగతా వారికీ తెలియ
చేయండి...

* ఆల్మాండ్స్/ బాదం * రూ 900 /- కేజీ * * గుట్కా * రూ .4300/-

* జీడిపప్పు * రూపాయలు 800 /- కిలో * * సిగరెట్లు * రూ .5000/-

* ప్యూర్ నెయ్యి* 600 / kg పొగాకు * Rs 1700/-

* ఆపిల్ * 100 కిగ్రా / -  సుపారి  * 600 Rs.

* పాలు * 50 లీటర్ /- * ఆల్కహాల్ * 560/-

ఇంకా మనం అంటాం మంచి వాటికి రేట్లు ఎక్కువ అయ్యాయి ఎలా తినాలి అని...

నిజానికి దేశం యొక్క పరిస్థితి చెడుగా లేదు మన అలవాట్లు చెడు గా ఉన్నాయి.

🍀🍀🍀

*సర్వే జనాస్సుఖి నోభవంతు*

🙏💦💧💦💧💦💧🙏మీకు టైం దొరకక చదవకపోతే మిరు షేర్ చెసి పదిమందికి తెలపండి !!!

Sanskrit language classes by ttd

Rashtriya Sanskrit Vidyapeetha of Tirupati and SVBC channel TTD together have conducted Spoken Sanskrit classes "Samskritham Nerchkundam " program, which is being telecast from Monday to Friday 8.30 to 9.00 p.m.
Re-telecasting timings : 9.30 a.m. to 10.00 a.m. Monday to Friday

Following these episodes will help you to speak Sanskrit and understand few basic stotram and stories as well.  Just 20 min per day , you will be fluent in Sanskrit .

Only the introductory part is in Telugu. Otherwise it is in very simple and easily understandable Sanskrit.

Please watch this programme and share the links...

Episode:01 -https://youtu.be/OoTLOovj9JY

Episode:02 -https://youtu.be/jabx0n_1r6s

Episode:03 -https://youtu.be/9ODo06HVVsg

Episode:04 -https://youtu.be/6DjBzHkLdV4

Episode:05 -https://youtu.be/HxqHYvMd9cY

Episode:06 -https://youtu.be/maorP5fOT04

Episode:07 -https://youtu.be/5_7TfIuKL9o

Episode:08 -https://youtu.be/VDevw21VE4E

Episode:09 -https://youtu.be/vXa6RyLrXKk

Episode:10 -https://youtu.be/uxLjPqmJeGI

Episode:11 -https://youtu.be/LNi31V4nziA

Episode:12 -https://youtu.be/_iC6gBQkcCM

Episode:13 -https://youtu.be/VPGZuX3SNQ8

Episode:14 -https://youtu.be/Ke1Xzfj3p_k

Episode15 -https://youtu.be/YMiaQ9pUDdI

Episode 16- https://youtu.be/PmxQnsQTFSs

Pls share this information with as many people as possible

Thank you

Free education 1

*రాష్ట్రంలోని మూడు స్పోర్ట్స్ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.*

రాష్ట్రంలో హకీంపేట (మేడ్చల్ జిల్లా), కరీంనగర్, ఆదిలాబాద్‌లో స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి. 

ప్రతి పాఠశాలలో 40 సీట్లు ఉంటాయి. వీటలో 20 బాలురకు, 20 బాలికలకు కేటాయిస్తారు.

ప్రవేశం కల్పించే తరగతి: నాల్గో తరగతి

అర్హత: 3వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు

ప్రవేశాల కోసం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి ఎంపిక చేస్తారు. వివరాల కోసం  వారివారి మండల విద్యాధికారులను సంప్రదించాలి.

Educational sites and e books sites

Dear All,
If you are In need of any book(.pdf) relating to any subject/field or topic?

Go to your browser and type:
www.pdfdrive.net
You will get access to millions of  books you need, for free.
Unlimited downloads.

You may browse by title or author, etc.
Currently 274376478 books are available for free and every minute, around 50 new books are added to the database.
All downloads are free😊.

Spread this message....

*_SOME USEFUL  WEBSITES  ONLINE EDUCATIONAL SUPPORT_*

www.khanacademy.org
www.academicearths.org
www.coursera.com
www.edx.org
www.open2study.com
www.academicjournals.org
codeacademy.org
youtube.com/education

*BOOK SITES*
www.bookboon.com
http://ebookee.org
http://sharebookfree.com
http://m.freebooks.com
www.obooko.com
www.manybooks.net
www.epubbud.com
www.bookyards.com
www.getfreeebooks.com
http://freecomputerbooks.com
www.essays.se
www.sparknotes.com
www.pink.monkey.com

*ONLINE EDUCATIONAL SUPPORT*
http://www.ocwconsortium.org/
http://www.ocwconsortium.org/en/courses/ocwsites
http://ocw.tufts.edu -Tuft University
http://ocw.upm.es -Univesidad Politechnica, Madrid
http://www.open.edu/openlearn/
http://ocw.usu.edu/ -Utah State University
http://open.umich.edu/ -University of Michigan
http://ocw.nd.edu/ -Nore Dame University

*ANSWERS TO QUESTIONS*
www.ehow.com
www.whatis.com
www.howstuffwork.com
www.webopedia.com
www.plagtracker.com
www.answers.com

*SEARCH SITES*
■ About.com (www.about.com)
■ AllTheWeb (www.alltheweb.com)
■ AltaVista (www.altavista.com)
■ Ask Jeeves! (www.askjeeves.com)
■ Excite (www.excite.com)
■ HotBot (www.hotbot.com)
■ LookSmart (www.looksmart.com)
■ Lycos (www.lycos.com)
■ Open Directory (www.dmoz.org)
■ Google (www.google.com)
■ Mamma (www.mamma.com)
■ Webcrawler (www.webcrawler.com)
■ Aol (www.aol.com)
■ Dogpile (www.dogpile.com)
■ 10pht (www.10pht.com)

*SEARCHING FOR PEOPLE*
■ AnyWho (www.anywho.com)
■ InfoSpace (www.infospace.com)
■ Switchboard (www.switchboard.com)
■ WhitePages.com (www.whitepages.com)
■ WhoWhere (www.whowhere.lycos.com)

*SEARCHING FOR THE LATEST NEWS*
■ ABC News (www.abcnews.com)
■ CBS News (www.cbsnews.com)
■ CNN (www.cnn.com)
■ Fox News (www.foxnews.com)
■ MSNBC (www.msnbc.com)
■ New York Times (www.nytimes.com)
■ USA Today (www.usatoday.com)

*SEARCHING FOR SPORTS HEADLINES AND SCORES*
■ CBS SportsLine (www.sportsline.com)
■ CNN/Sports Illustrated (sportsillustrated.cnn.com)
■ ESPN.com (espn.go.com)
■ FOXSports (foxsports.lycos.com)
■ NBC Sports (www.nbcsports.com)
■ The Sporting News (www.sportingnews.com)

*SEARCHING FOR MEDICAL INFORMATION*
■ healthAtoZ.com (www.healthatoz.com)
■ kidsDoctor (www.kidsdoctor.com)
■ MedExplorer (www.medexplorer.com)
■ MedicineNet (www.medicinenet.com)
■ National Library of Medicine
(www.nlm.nih.gov)
■ Planet Wellness (www.planetwellness.com)
■ WebMD Health (my.webmd.com)

Kailash temple Mistry at Maharashtra, India

https://youtu.be/_WypT8RPUxg